Sri Venkatesh
నా వలపు మొగ్గ విచ్చుకుంది,
ఇక నీ రాకే ఆలస్యం.......
Sats Here
ఆ పువ్వు చచ్చింది.,
నాకు తెలిసొచ్చింది ఎంత అందంగా ఉన్నావో..,
Sri Venkatesh
పసిడి రంగు పువ్వు వెనుక
దాగుంది నా నవ్వు మౌనంగా నీకై చూస్తూ ...
Vinjamuri Venkata Apparao
Migdhaki mogga swagathamu.
Katta Srinivas
అందాల కలువబాలా
నీ చంద్రుని కోసమా తొంగిచూస్తున్నవ్?
Vivek Ravula
mogga ki siggocchindi....
nee anta andam ga lenani
Sri Venkatesh
పసిడి కాంత అందాలను,
పసిడి మొగ్గ దాచేస్తోంది........
Anil Dani
నీకై వేచి వేచి ................
నాతో పాటు పువ్వు అలసి పోయింది
Vivek Ravula
nee raka kosam puvvu alisindi..
kaani naku kotta oopu vacchindi
Vivek Ravula
eduru choopulo inta aanandam undani telidu puvvu ki
Vivek Ravula
ninnu vetiki aisina mogga
ninnu chusi malli moggalestundi.
Sri Venkatesh
ప్రాణం లేని పువ్వుకు కూడా
సిగ్గొచ్చిందే నీ అందాలను చూసి.......
Vivek Ravula
kullu puvvu ki..
nuvvu nanne hattukuntavani
Anil Dani
నా సిగ్గు
ఈ మొగ్గలో దూరి విచ్చుకుంది నీ రాకకై
Katta Srinivas
నీ రాకకై ఎదురుచూసి
నా మనసు వాడిపోయింది..
Sri Venkatesh
నా రేకులనే నీ రెక్కలుగా
మార్చెయ్యనా నీ సఖుని చెంతకు చేర్చెయ్యనా.....
Katta Srinivas
ప్రేమైనా పుష్పం అయినా
వదిలేస్తే వాడిపోతాయి.
Sri Venkatesh
జీవం పోయినా పువ్వే నా తోడు,
నా జీవితంలోకి నువ్వోచ్చేదాకా.....
Vivek Ravula
నువ్వొస్తావనే నమ్మకం నాది..
రావేమో అనే ఆందోళన తనది (పువ్వుది)..
Sri Venkatesh
వెలుగు చూడలేని పువ్వుకు,
కాంతిని చూపించవా వెలుతురు తోడుగా...
Katta Srinivas
నాకో స్వేచ్చా ప్రపంచం కావాలి
నాకక్కడ నీతోడూ కావాలి
Vivek Ravula
ఉత్తేజమిచ్చే నమ్మకం లేకపొతే
విరిసిన పువ్వైనా చిన్నబోతుంది..
Vivek Ravula
నీ చూపు చుసి వికసించాలని పువ్వు
నిన్ను చూసి పులకించాలని నేను..
Vivek Ravula
ఉత్తేజమిచ్చే నమ్మకం పొతే
విరిసిన పువ్వైనా చిన్నబోతుంది.
Tejaswi Nalluri
నీ కోసం ఎదురు చుస్తే
పువ్వు "నువ్వు"గా నా ఎదురు నిలిచింది
Srinivasa Buddharaju
నిన్ను అలంకరించిన పూవు
మారింది సిగ్గుల మొగ్గగా
Padma Sreeram
పువ్వై నన్నల్లుకున్నావ్
పరిమళమెక్కడ వదిలొచ్చావ్...
Chandrasekhar Kanchi
నీ మనసు గాయపరిచానా?
పువ్వు కూడా అలిగి, ముడుచుకుంది
Vivek Ravula
నవ్వరా బాబు
పువ్వు పులకించాలి, నేను పరవశించాలి
Vivek Ravula
పువ్వు "నువ్వు" కావాలంది
అందుకే నన్ను వెతకమంది...
Chandrasekhar Kanchi
నువ్వు దూరమయ్యావనా?
నా వూహల పుష్పం వికసించడం లేదు
Tejaswi Nalluri
నా ప్రేమేక్కడని అడిగితే
చెప్పలేక వాడిపోయవా పుష్పమా ...?
Katta Srinivas
ముడిచిన అలకనొదిలి
మాటకై తొంగిచూస్తున్నవా పూబాలా...?
Katta Srinivas
ఓ నా గండు తుమ్మెదా..
విరిసే నామదిలో మొదటి చోటు నీకే..
Katta Srinivas
నీ రాకకై వేచి వేచి
నవ్వు పువ్వు వాడింది. మనసు పక్క చెదిరింది.
Vivek Ravula
నువ్వు లేక నా "నవ్వు పువ్వు"
ఆ "పువ్వు నవ్వు" రెండూ వాడిపోయాయి
Tejaswi Nalluri
అలసిన నా మనసుకు
వాడిపోయిన ఆ పువ్వే చిహ్నము
Neelima Makineni
నీ రాక కోసం నిలువెల్లా
కనులై...ఈ మొగ్గ వాడేనురా...
Padma Sreeram
తరుణి మురిసి మొగ్గయ్యింది
మొగ్గ విరిసి మనసయ్యింది...
శ్లోకా శాస్త్రి
నిన్ను మురిపించాలని
నా మనసే పూవై నిన్నల్లుకుంది
Vivek Ravula
నీకు పువ్వు కావాలా??
అదెప్పుడో వాడిపోయింది నీ కోసం ఎదురు చూసి..
శ్లోకా శాస్త్రి
మత్తెక్కించే నీ అందం
పూలను సైతం దాసులను చేయును చెలి
శ్లోకా శాస్త్రి
మొగ్గలా పుట్టాను
నీ చెంత పరిమళించి పరిపూర్ణమైయ్యాను
Naresh Kumar
సుమమై విచ్చుకున్నా...,
నీచూపు గుండెల్లో గుచ్చుకున్నాక...!
Chandrasekhar Kanchi
నా హృదయ పుష్పమే
నీ ఊహల బరువు మోయ్లేక వంగిపొతోంది
Chandrasekhar Kanchi
నీ చూపుల వేడికి
నా మదికుసుమం వాడిపోయింది
Sats Here
నువ్వు వెతుకుతున్నది.,
దొరకలేదు., ఆ పువ్వు కి దొరికేసింది.,
Sats Here
రాత్రంతా నిన్ను కాచి.,
అలసి పోయి కూడా., వీడని వాడిన పూవు.,
Burra Padmasri Sri
సొగసు చూడ తరమా....
సోదించిన దొరుకునా ?వరమా....??
Sats Here
ఈ వాడిన పువ్వుకే నోరుంటే
నీ అందాన్ని మాకు వర్ణించేదేమో....,
Prakash Mallavolu >
నీ వలపుతో పూవునై నాడు,
విరహాపు బడబాగ్నిచే.. వా(మా)డెనే నేడు...
Prakash Mallavolu >
వలపుతో విరబూసా నాడు ..
వగపుతో సమసినా నేడు ...
Prakash Mallavolu
సుమబాలా నీ సోయగం...,
తెప్పించెను వియోగం.., జీవితాన...
Prakash Mallavolu
వలపు నీరు లేక
తలపు నారు లేక వాడిన నేను ...
Prakash Mallavolu
జీవిస్తే నిస్సిగ్గునౌతా ...
మరణిస్తే నీకై సిగ్గునౌతా....నీ(కాని)నేను ...
Prakash Mallavolu
ప్రాణమై వస్తే పొమ్మన్నా నువ్వు ...,
మరణమే వచ్చినా నీకై నా లవ్వు...
Prakash Mallavolu
చేసుకున్నా నన్ను నివేదన ,
వేచి చూసిన నాకు వేదన .....
Prakash Mallavolu
ఔనంటే పారిజాతము..
కాదంటే ఆశనిపాతము...
Chepuri Vinayaka Prasad
కన్నె సొయగం విరబూసిన వేళ..
మదిలొ మకరందం చల్లిన వేళ.....2
Mercy Margaret
అల్లుకు పోనా తన మేను ..
పూతీగనై సిగ్గు కప్పుతూ
Mercy Margaret
పాదాల వరకే ఒప్పుకుంది ..
ముద్దు సంతకం చేయడానికి
Mercy Margaret
తన విరహ నాట్యం వీక్షిస్తున్నా దొంగలా ..
Arun Rajam
బారెడు పొద్దెక్కింది...
వెళ్లి స్నానం చెయ్యి..తర్వాత ఆలోచిద్దువులే !!!
Mercy Margaret
పూపెదాల తడి కోసం ...
పొడి కాళ్ళ ఆరాటం
Chythenya Shenkar
నా వలపు మొగ్గ విచ్చుకుంది,
ఇక నీ రాకే ఆలస్యం.......
Sats Here
ఆ పువ్వు చచ్చింది.,
నాకు తెలిసొచ్చింది ఎంత అందంగా ఉన్నావో..,
Sri Venkatesh
పసిడి రంగు పువ్వు వెనుక
దాగుంది నా నవ్వు మౌనంగా నీకై చూస్తూ ...
Vinjamuri Venkata Apparao
Migdhaki mogga swagathamu.
Katta Srinivas
అందాల కలువబాలా
నీ చంద్రుని కోసమా తొంగిచూస్తున్నవ్?
Vivek Ravula
mogga ki siggocchindi....
nee anta andam ga lenani
Sri Venkatesh
పసిడి కాంత అందాలను,
పసిడి మొగ్గ దాచేస్తోంది........
Anil Dani
నీకై వేచి వేచి ................
నాతో పాటు పువ్వు అలసి పోయింది
Vivek Ravula
nee raka kosam puvvu alisindi..
kaani naku kotta oopu vacchindi
Vivek Ravula
eduru choopulo inta aanandam undani telidu puvvu ki
Vivek Ravula
ninnu vetiki aisina mogga
ninnu chusi malli moggalestundi.
Sri Venkatesh
ప్రాణం లేని పువ్వుకు కూడా
సిగ్గొచ్చిందే నీ అందాలను చూసి.......
Vivek Ravula
kullu puvvu ki..
nuvvu nanne hattukuntavani
Anil Dani
నా సిగ్గు
ఈ మొగ్గలో దూరి విచ్చుకుంది నీ రాకకై
Katta Srinivas
నీ రాకకై ఎదురుచూసి
నా మనసు వాడిపోయింది..
Sri Venkatesh
నా రేకులనే నీ రెక్కలుగా
మార్చెయ్యనా నీ సఖుని చెంతకు చేర్చెయ్యనా.....
Katta Srinivas
ప్రేమైనా పుష్పం అయినా
వదిలేస్తే వాడిపోతాయి.
Sri Venkatesh
జీవం పోయినా పువ్వే నా తోడు,
నా జీవితంలోకి నువ్వోచ్చేదాకా.....
Vivek Ravula
నువ్వొస్తావనే నమ్మకం నాది..
రావేమో అనే ఆందోళన తనది (పువ్వుది)..
Sri Venkatesh
వెలుగు చూడలేని పువ్వుకు,
కాంతిని చూపించవా వెలుతురు తోడుగా...
Katta Srinivas
నాకో స్వేచ్చా ప్రపంచం కావాలి
నాకక్కడ నీతోడూ కావాలి
Vivek Ravula
ఉత్తేజమిచ్చే నమ్మకం లేకపొతే
విరిసిన పువ్వైనా చిన్నబోతుంది..
Vivek Ravula
నీ చూపు చుసి వికసించాలని పువ్వు
నిన్ను చూసి పులకించాలని నేను..
Vivek Ravula
ఉత్తేజమిచ్చే నమ్మకం పొతే
విరిసిన పువ్వైనా చిన్నబోతుంది.
Tejaswi Nalluri
నీ కోసం ఎదురు చుస్తే
పువ్వు "నువ్వు"గా నా ఎదురు నిలిచింది
Srinivasa Buddharaju
నిన్ను అలంకరించిన పూవు
మారింది సిగ్గుల మొగ్గగా
Padma Sreeram
పువ్వై నన్నల్లుకున్నావ్
పరిమళమెక్కడ వదిలొచ్చావ్...
Chandrasekhar Kanchi
నీ మనసు గాయపరిచానా?
పువ్వు కూడా అలిగి, ముడుచుకుంది
Vivek Ravula
నవ్వరా బాబు
పువ్వు పులకించాలి, నేను పరవశించాలి
Vivek Ravula
పువ్వు "నువ్వు" కావాలంది
అందుకే నన్ను వెతకమంది...
Chandrasekhar Kanchi
నువ్వు దూరమయ్యావనా?
నా వూహల పుష్పం వికసించడం లేదు
Tejaswi Nalluri
నా ప్రేమేక్కడని అడిగితే
చెప్పలేక వాడిపోయవా పుష్పమా ...?
Katta Srinivas
ముడిచిన అలకనొదిలి
మాటకై తొంగిచూస్తున్నవా పూబాలా...?
Katta Srinivas
ఓ నా గండు తుమ్మెదా..
విరిసే నామదిలో మొదటి చోటు నీకే..
Katta Srinivas
నీ రాకకై వేచి వేచి
నవ్వు పువ్వు వాడింది. మనసు పక్క చెదిరింది.
Vivek Ravula
నువ్వు లేక నా "నవ్వు పువ్వు"
ఆ "పువ్వు నవ్వు" రెండూ వాడిపోయాయి
Tejaswi Nalluri
అలసిన నా మనసుకు
వాడిపోయిన ఆ పువ్వే చిహ్నము
Neelima Makineni
నీ రాక కోసం నిలువెల్లా
కనులై...ఈ మొగ్గ వాడేనురా...
Padma Sreeram
తరుణి మురిసి మొగ్గయ్యింది
మొగ్గ విరిసి మనసయ్యింది...
శ్లోకా శాస్త్రి
నిన్ను మురిపించాలని
నా మనసే పూవై నిన్నల్లుకుంది
Vivek Ravula
నీకు పువ్వు కావాలా??
అదెప్పుడో వాడిపోయింది నీ కోసం ఎదురు చూసి..
శ్లోకా శాస్త్రి
మత్తెక్కించే నీ అందం
పూలను సైతం దాసులను చేయును చెలి
శ్లోకా శాస్త్రి
మొగ్గలా పుట్టాను
నీ చెంత పరిమళించి పరిపూర్ణమైయ్యాను
Naresh Kumar
సుమమై విచ్చుకున్నా...,
నీచూపు గుండెల్లో గుచ్చుకున్నాక...!
Chandrasekhar Kanchi
నా హృదయ పుష్పమే
నీ ఊహల బరువు మోయ్లేక వంగిపొతోంది
Chandrasekhar Kanchi
నీ చూపుల వేడికి
నా మదికుసుమం వాడిపోయింది
Sats Here
నువ్వు వెతుకుతున్నది.,
దొరకలేదు., ఆ పువ్వు కి దొరికేసింది.,
Sats Here
రాత్రంతా నిన్ను కాచి.,
అలసి పోయి కూడా., వీడని వాడిన పూవు.,
Burra Padmasri Sri
సొగసు చూడ తరమా....
సోదించిన దొరుకునా ?వరమా....??
Sats Here
ఈ వాడిన పువ్వుకే నోరుంటే
నీ అందాన్ని మాకు వర్ణించేదేమో....,
Prakash Mallavolu >
నీ వలపుతో పూవునై నాడు,
విరహాపు బడబాగ్నిచే.. వా(మా)డెనే నేడు...
Prakash Mallavolu >
వలపుతో విరబూసా నాడు ..
వగపుతో సమసినా నేడు ...
Prakash Mallavolu
సుమబాలా నీ సోయగం...,
తెప్పించెను వియోగం.., జీవితాన...
Prakash Mallavolu
వలపు నీరు లేక
తలపు నారు లేక వాడిన నేను ...
Prakash Mallavolu
జీవిస్తే నిస్సిగ్గునౌతా ...
మరణిస్తే నీకై సిగ్గునౌతా....నీ(కాని)నేను ...
Prakash Mallavolu
ప్రాణమై వస్తే పొమ్మన్నా నువ్వు ...,
మరణమే వచ్చినా నీకై నా లవ్వు...
Prakash Mallavolu
చేసుకున్నా నన్ను నివేదన ,
వేచి చూసిన నాకు వేదన .....
Prakash Mallavolu
ఔనంటే పారిజాతము..
కాదంటే ఆశనిపాతము...
Chepuri Vinayaka Prasad
కన్నె సొయగం విరబూసిన వేళ..
మదిలొ మకరందం చల్లిన వేళ.....2
Mercy Margaret
అల్లుకు పోనా తన మేను ..
పూతీగనై సిగ్గు కప్పుతూ
Mercy Margaret
పాదాల వరకే ఒప్పుకుంది ..
ముద్దు సంతకం చేయడానికి
Mercy Margaret
తన విరహ నాట్యం వీక్షిస్తున్నా దొంగలా ..
Arun Rajam
బారెడు పొద్దెక్కింది...
వెళ్లి స్నానం చెయ్యి..తర్వాత ఆలోచిద్దువులే !!!
Mercy Margaret
పూపెదాల తడి కోసం ...
పొడి కాళ్ళ ఆరాటం
Chythenya Shenkar
FRIENDS నా ఫెంటో ఈ ఫోటో కి ఎలావుందో చూసి చెప్పండి..
తుమ్మెదవై ఓసారొచ్చిచూడు...
జీవితానికి సరిపడా మకరందాన్నిస్తా!
Chepuri Vinayaka Prasad
మకరంద మందారంలొ నీవు...
ఆనంద తాండవంలొ నేను...
Arun Rajam
ఈ పువ్వొకటి... అడ్డుగా :(
తుమ్మెదవై ఓసారొచ్చిచూడు...
జీవితానికి సరిపడా మకరందాన్నిస్తా!
Chepuri Vinayaka Prasad
మకరంద మందారంలొ నీవు...
ఆనంద తాండవంలొ నేను...
Arun Rajam
ఈ పువ్వొకటి... అడ్డుగా :(
0 comments:
Post a Comment