Showing posts with label క్రాంతి శ్రీనివాసరావు. Show all posts
Showing posts with label క్రాంతి శ్రీనివాసరావు. Show all posts

Monday, 3 December 2012

ఇంత ప్రేముంటెయ్యమ్మో!

నీ కళ్ళు మరిగిన చొట!!!
ప్రేమ ఆకళ్ళు పెరుగుతున్నాయి...
......"క్రాంతి శ్రీనివాసరావు"

Sunday, 2 December 2012

ఒక ప్రశ్నకు ఇన్ని జవాబులా????

కొన్ని ప్రశ్నలకు సంకెళ్ళు!!!
మరి కొన్ని ప్రశ్నలకు ఎదురు కాల్పులు...
......"క్రాంతి శ్రీనివసరావు"

Saturday, 1 December 2012

ఇప్పుడన్నా వినండి!

మనసు తొణికినప్పుడు-
వొలికిన సిరాచుక్క చప్పుడు విందాం..."క్రాంతి శ్రీనివాసరావు"