************** F E M T O of The DAY ******************
************** (13-04-2012) *********************
EVERGREEN F E M T O of The DAY
-------------------------------------
క్షణక్షణం రిఫ్రెష్ అవుతూ
రాయబడుతున్న రేపటి చరిత్రే జీవితం!........"Chandrasekhar Vemulapally"
రాయబడుతున్న రేపటి చరిత్రే జీవితం!........"Chandrasekhar Vemulapally"
Love F E M T O of The DAY
-----------------------------
హృదయం రెక్కలు విచ్చుకుంది!!
ఏ గుండె గూటికి చేరడానికో?? ........."Sireesha Sribhashyam"
ఏ గుండె గూటికి చేరడానికో?? ........."Sireesha Sribhashyam"
CONTEMPLATIVE F E M T O of The DAY
-----------------------------------------
ముళ్ళలో పడ్డ మల్లెపువ్వు ..
కట్నం ఇవ్వలేదట .............."Mercy Margaret"
కట్నం ఇవ్వలేదట .............."Mercy Margaret"
FEMINIST F E M T O of The DAY
--------------------------------------
ఏడడుగుల ఆశ చూపి
తప్పటడుగేయించి తల్లిని చేసిపోతారు... ....."Vineel Kanthi Kumar"
తప్పటడుగేయించి తల్లిని చేసిపోతారు... ....."Vineel Kanthi Kumar"
SPECIAL F E M T O of The DAY
------------------------------------
అడిగింది రూపాయేగా
అసహ్యాన్నేశావేంటి బాబయ్యా? ........."Vineel Kanthi Kumar"
అసహ్యాన్నేశావేంటి బాబయ్యా? ........."Vineel Kanthi Kumar"
అబద్దం ఆడావు అనికాదు!
ఈ క్షణం నుంచి నిన్ను నమ్మలేనే అని ... ......."Chandrasekhar Vemulapally"
ఈ క్షణం నుంచి నిన్ను నమ్మలేనే అని ... ......."Chandrasekhar Vemulapally"
సత్యం కలలాంటిది ..
గిల్లుకొని confirm చేస్కుంటావ్ !!! .........."Shri Kanth"
గిల్లుకొని confirm చేస్కుంటావ్ !!! .........."Shri Kanth"
*************** C O N G R A T U L A T I O N S *****************
4 comments:
విజేతలకు..నా వినమ్రాలు..!!
చంద్రశేఖర్ గురూజీ, శిరీషా శ్రీభాష్యం గారు, సోదరి మెర్సీ ,శ్రీ కాంత్ గారు, వినీల్ గారు
అభినందనలు అందరికీ...
ఆనందమయ ఆదివారము
-సుష@4U4ever@
విజేతలందరికీ అభినందనలు. శిరీష గారు హరివిల్లులా మురిపించి మాయమైపోయారేంటో....
చంద్రశేఖర్ జీ, శిరీషా శ్రీభాష్యం గారు, మెర్సీ మార్గ్రేట్ జీ ,శ్రీ కాంత్ గారు, వినీల్ జీ అభినందనలు అందరికీ...
శిరీషా శ్రీభాష్యం గారు హరివిల్లులా మురిపించి మాయమైపోయారేమిటో....
Post a Comment