******* 22 May 12 Best F E M T O S *********
------------------------------------------------------------
ఎందుకోస్తావో ఎందుకెళ్తావో
మనసంతా జ్ఞాపకాల జల్లు కురిపిస్తావు .... ..శ్లోకా శాస్త్రి
గిల్లి పోతుంటే తన జ్ఞాపకం ..
వెన్నెలవదా?? నా విరహం ... .Mercy Margaret
దారితప్పి యువత వగచే-
నిజం కాని ఎండమావులకై అర్రులు చాచే.... .Jagannadh Velidimalla
అదృష్టవంతుడు
జాతకంలో పెళ్ళి యోగం లేదుట.. .Chandrasekhar Kanchi
ఆత్మే పరమాత్మ అని.
,రోజూ స్మశానంలో తిరుగుతున్నాడు., .Sats Here
నల్లని రాత్రిని చీల్చే
ఎర్రటి ధైర్యం పేరే ఉదయం... .Vivek Ravula
కనురెప్పల మైదానాలపై
కలల విత్తనాలు జల్లావా అన్నింటా నువ్వే... .Padma Sreeram
నీవు సగం మాట్లాడతావు
మిగతా సగం నీ మౌనం,ముసి ముసి కోపం..... .Pulipati Guruswamy
పదాలు భరువుండవు
కానీ గుండెల్నిభరువెక్కిస్తాయి.... .Anu Radha
కూయాలన్న కోయిల
మావి చిగురులేవీ..... .Sujatha Sujathathimmana
అవకాశం వసంతమై రాదా
నీలోని అణువంత ఆశే వనమైత! ...Imran Sastry
***** C O N G R A T U L A T I O N S *****

1 comments:
చాలా బాగున్నాయన్నీ...ఈ మధ్య క్వాలిటీ లోపిస్తోంది అని బాధపడేవాళ్ళకి కడుపునిండేంత క్వాలిటేటివ్ గా ఉన్నాయన్నీ...కంగ్రాట్స్ టు ఆల్...
Post a Comment