Showing posts with label F E M T O of The DAY. Show all posts
Showing posts with label F E M T O of The DAY. Show all posts

Wednesday, 23 May 2012

Best F E M T O S(22 MAY 12)

******* 22 May 12 Best F E M T O S *********
------------------------------------------------------------

ఎందుకోస్తావో ఎందుకెళ్తావో
మనసంతా జ్ఞాపకాల జల్లు కురిపిస్తావు ....     ..శ్లోకా శాస్త్రి

గిల్లి పోతుంటే తన జ్ఞాపకం ..
వెన్నెలవదా?? నా విరహం ...      .Mercy Margaret

దారితప్పి యువత వగచే-
నిజం కాని ఎండమావులకై అర్రులు చాచే....      .Jagannadh Velidimalla

అదృష్టవంతుడు
జాతకంలో పెళ్ళి యోగం లేదుట..     .Chandrasekhar Kanchi

ఆత్మే పరమాత్మ అని.
,రోజూ స్మశానంలో తిరుగుతున్నాడు.,     .Sats Here

నల్లని రాత్రిని చీల్చే
ఎర్రటి ధైర్యం పేరే ఉదయం...     .Vivek Ravula

కనురెప్పల మైదానాలపై
కలల విత్తనాలు జల్లావా అన్నింటా నువ్వే...              .Padma Sreeram

నీవు సగం మాట్లాడతావు
మిగతా సగం నీ మౌనం,ముసి ముసి కోపం.....       .Pulipati Guruswamy

పదాలు భరువుండవు
కానీ గుండెల్నిభరువెక్కిస్తాయి....        .Anu Radha

కూయాలన్న కోయిల
మావి చిగురులేవీ.....     .Sujatha Sujathathimmana

అవకాశం వసంతమై రాదా
నీలోని అణువంత ఆశే వనమైత!        ...Imran Sastry

***** C O N G R A T U L A T I O N S *****

 


Monday, 21 May 2012

Best Femtos (21 may 12)


********* 21st May Best F E M T O S *************
--------------------------------------------------------------------

నీ కోసం ఓ కలువ ఇస్తే
ప్రేమోత్కర్శలో మునిగిన గుండె గా తీసుకో     .(Pulipati Guruswamy)

నీ చూపుల అగాధాలలో
నన్ను నేను వెతుక్కుంటున్నా ... (Devarakonda Subrahmanyam)

కొన్ని కలల్నిచ్చి......!
నా నిద్దురని దోచుకుంది...!!    .(Naresh Kumar)

ఎర్రబడిన కళ్ళనడుగు
నీ కలలు దోచిన నిద్రలెన్నో.....   .(శ్లోకా శాస్త్రి)

మది ఎడుస్తొంది మూగగా....
ఆశించానా ఎక్కువగా నీ నుండి..   .(Chepuri Vinayaka Prasad)


********** C O N G R A T U L A T I O N S ***********



Saturday, 14 April 2012

F E M T O of The DAY(13-04-2012)


************** F E M T O of The DAY ******************
************** (13-04-2012) *********************

EVERGREEN F E M T O of The DAY
-------------------------------------
క్షణక్షణం రిఫ్రెష్ అవుతూ
రాయబడుతున్న రేపటి చరిత్రే జీవితం!
........"Chandrasekhar Vemulapally"


Love F E M T O of The DAY

-----------------------------
హృదయం రెక్కలు విచ్చుకుంది!!
ఏ గుండె గూటికి చేరడానికో??
........."Sireesha Sribhashyam"


CONTEMPLATIVE F E M T O of The DAY
-----------------------------------------
ముళ్ళలో పడ్డ మల్లెపువ్వు ..
కట్నం ఇవ్వలేదట
.............."Mercy Margaret"


FEMINIST F E M T O of The DAY
--------------------------------------
ఏడడుగుల ఆశ చూపి
తప్పటడుగేయించి తల్లిని చేసిపోతారు...
....."Vineel Kanthi Kumar"

SPECIAL F E M T O of The DAY
------------------------------------
అడిగింది రూపాయేగా
అసహ్యాన్నేశావేంటి బాబయ్యా?
........."Vineel Kanthi Kumar"

అబద్దం ఆడావు అనికాదు!
ఈ క్షణం నుంచి నిన్ను నమ్మలేనే అని ..
. ......."Chandrasekhar Vemulapally"

సత్యం కలలాంటిది ..
గిల్లుకొని confirm చేస్కుంటావ్ !!!
.........."Shri Kanth"


*************** C O N G R A T U L A T I O N S *****************

Friday, 13 April 2012

12-04-2012 F E M T O of The DAY


************** F E M T O of The DAY ******************
************** (12-04-2012) *********************

EVERGREEN F E M T O of The DAY
-------------------------------------
కాళ్ళు విరిగాయా పర్లేదు
కుంటుతూ అయిన గమ్యం చేరు ..............."Mercy Margaret"


Love F E M T O of The DAY
-----------------------------
మన ప్రేమలో...,
నాకెన్నిమరణాలు...? నీకెన్ని జననాలు....? .........."Naresh Kumar"


CONTEMPLATIVE F E M T O of The DAY
-----------------------------------------
'ధర్మపత్నీసమేత'
ఆమెకు ఉనికేలేదు ఇంకపేరెందుకులే! .............."Naveen Rjy"

FUNNY F E M T O of The DAY
------------------------------------
అసలే అంతంతమాత్రం
ఇపుడు 'జ్ఞాన'దంతాన్ని కూడా పీకేశారు... .............."Naveen Rjy"

FEMINIST F E M T O of The DAY
--------------------------------------
ఆమె - ఏడుస్తూ చల్లబడుతుంది ..."Naveen Rjy"

SPECIAL F E M T O of The DAY
------------------------------------
కమ్మినాయి నల్లని మేఘాలు
మెరుపుకై చూడనా...వెలుగుకై వెతుకాడనా!!! ..........."Jagannadh Velidimalla"

*************** C O N G R A T U L A T I O N S *****************