Monday, 21 May 2012

Best Femtos (21 may 12)


********* 21st May Best F E M T O S *************
--------------------------------------------------------------------

నీ కోసం ఓ కలువ ఇస్తే
ప్రేమోత్కర్శలో మునిగిన గుండె గా తీసుకో     .(Pulipati Guruswamy)

నీ చూపుల అగాధాలలో
నన్ను నేను వెతుక్కుంటున్నా ... (Devarakonda Subrahmanyam)

కొన్ని కలల్నిచ్చి......!
నా నిద్దురని దోచుకుంది...!!    .(Naresh Kumar)

ఎర్రబడిన కళ్ళనడుగు
నీ కలలు దోచిన నిద్రలెన్నో.....   .(శ్లోకా శాస్త్రి)

మది ఎడుస్తొంది మూగగా....
ఆశించానా ఎక్కువగా నీ నుండి..   .(Chepuri Vinayaka Prasad)


********** C O N G R A T U L A T I O N S ***********



1 comments:

Padma Sreeram said...

వావ్...నే అనుకున్నవన్నీ సెలక్టయ్యాయి...ఒక్క చైతన్యాజీ వి,మార్గ్రేట్ వి తప్ప....

కంగ్రాట్స్ టు ద విన్నర్స్....ఎస్పెషల్లీ న్యూ మెంబర్ Dr. PulipaaTi Guruswamy Ji....

Post a Comment