Wednesday, 8 February 2012

ఎందుకలా?





నిన్ను మరిచిపోవాలనే.. 
భావనకే మరుపొచ్చింది, 
కానీ నీ జ్ఞాపకాలకు రాలేదేమిట!
 ......................."పద్మ​ శ్రీరాం"

1 comments:

Anonymous said...

సో క్యూట్ నేస్తం అక్షరాలకు అందానద్దినట్టు...ఉన్నాయి మీ భావాకృతులు...

పద్మా శ్రీరామ్.

Post a Comment