Thursday, 15 March 2012

టెంక మిగిలింది...

మనసుని సాంతం నాకేసి....
ఇప్పుడొద్దని మొహాన కొట్టింది...టేస్ట్ లేదు!!!
..."చైతన్య"

1 comments:

padma Sreeram said...

అదిరింది గా...కాకుంటే ఎప్పట్లానే...

Post a Comment