Wednesday, 8 February 2012

నీ....వే.....










నా కళ్ళకి నువ్వు గుర్తొచ్చి
మాట్లాడం మొదలెట్టాయ్..
అందుకే గోడవైపుకు తిరిగా ...

................"మెర్సీ మార్గరెట్"

1 comments:

Anonymous said...

Mercy Margaret : గోడకి కన్నీరు తుడిచేందుకు చేతుల్లుంటే బాగుండును

Post a Comment