Saturday, 14 April 2012

F E M T O of The DAY(13-04-2012)


************** F E M T O of The DAY ******************
************** (13-04-2012) *********************

EVERGREEN F E M T O of The DAY
-------------------------------------
క్షణక్షణం రిఫ్రెష్ అవుతూ
రాయబడుతున్న రేపటి చరిత్రే జీవితం!
........"Chandrasekhar Vemulapally"


Love F E M T O of The DAY

-----------------------------
హృదయం రెక్కలు విచ్చుకుంది!!
ఏ గుండె గూటికి చేరడానికో??
........."Sireesha Sribhashyam"


CONTEMPLATIVE F E M T O of The DAY
-----------------------------------------
ముళ్ళలో పడ్డ మల్లెపువ్వు ..
కట్నం ఇవ్వలేదట
.............."Mercy Margaret"


FEMINIST F E M T O of The DAY
--------------------------------------
ఏడడుగుల ఆశ చూపి
తప్పటడుగేయించి తల్లిని చేసిపోతారు...
....."Vineel Kanthi Kumar"

SPECIAL F E M T O of The DAY
------------------------------------
అడిగింది రూపాయేగా
అసహ్యాన్నేశావేంటి బాబయ్యా?
........."Vineel Kanthi Kumar"

అబద్దం ఆడావు అనికాదు!
ఈ క్షణం నుంచి నిన్ను నమ్మలేనే అని ..
. ......."Chandrasekhar Vemulapally"

సత్యం కలలాంటిది ..
గిల్లుకొని confirm చేస్కుంటావ్ !!!
.........."Shri Kanth"


*************** C O N G R A T U L A T I O N S *****************

4 comments:

Rakhee said...

విజేతలకు..నా వినమ్రాలు..!!

'భావన' కై తపన (4 feeling) said...

చంద్రశేఖర్ గురూజీ, శిరీషా శ్రీభాష్యం గారు, సోదరి మెర్సీ ,శ్రీ కాంత్ గారు, వినీల్ గారు
అభినందనలు అందరికీ...
ఆనందమయ ఆదివారము

-సుష@4U4ever@

Padma Sreeram said...

విజేతలందరికీ అభినందనలు. శిరీష గారు హరివిల్లులా మురిపించి మాయమైపోయారేంటో....

Padma Sreeram said...

చంద్రశేఖర్ జీ, శిరీషా శ్రీభాష్యం గారు, మెర్సీ మార్గ్రేట్ జీ ,శ్రీ కాంత్ గారు, వినీల్ జీ అభినందనలు అందరికీ...

శిరీషా శ్రీభాష్యం గారు హరివిల్లులా మురిపించి మాయమైపోయారేమిటో....

Post a Comment